Home / IAF
MiG 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భారత వైమానిక దళం కోసం మొత్తం రూ. 667 కోట్లకు ఆరు డోర్నియర్ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు కొత్త విమానాల చేరికతో మారుమూల ప్రాంతాల్లో ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం మెరుగుపడుతుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందు, భారత వైమానిక దళం (IAF) వెస్ట్రన్ సెక్టార్లో ఫ్రంట్‌లైన్ కంబాట్ యూనిట్‌కు నాయకత్వం వహించడానికి గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామిని ఎంపిక చేసింది.
భారత వైమానిక దళ 90వ వార్షికోత్సవాలు శనివారం అట్టహాసంగా జరిగాయి.ఇందులో భాగంగా చండీగఢ్‌లో 80 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేపట్టారు.