Home / Home Remedies
మనలో చాలామంది తరచూ తలనొప్పితో బాధపడుతుంటారు. దానికి కారణాలు లేకపోలేదు.
మనిషి పేగులకు నష్టం జరిగితే, శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా అతిసారం, మలబద్ధకం, పిత్త సమస్యలు ఉన్న జాగ్రత్తలు పాటించాలి. దీని వల్ల శరీరం అలసిపోయి ఒత్తిడికి గురవుతాం. మనం రోజు తీసుకునే ఆహారంలో జీలకర్ర, ఓమ, యాలకులు, త్రిఫలాలను చేర్చుకుంటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
వర్షాకాలంలో మనం అనేక ఇబ్బందులను, వాటితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్‌తో పాటు జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు ఎక్కువుగా వస్తాయి. అంతే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్లు ,సీజనల్ ఫ్లూ, చెవి ఇన్ఫెక్షన్లు కూడా వర్షాకాలంలో మనకి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.
కాకరకాయ పేరు వినగానే ముందు మనకి చేదు గుర్తు వస్తుంది. అంత చేదుగా ఉండటం వల్ల దీన్ని ఎవరు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు ఐతే కాకరకాయ కూర అంటే ఆమడ దూరం పరిగెడతారు. కాకరకాయను సరయిన రీతిలో వండితే వండితే దీనికన్నా రుచికరమైన కూర ఇంకోటి ఉండదు.
మనలో చాలా మందికి గ్యాస్ సమస్యలు ఉన్నాయి. కొంత మందికి నిద్ర లేచిన వెంటనే గ్యాస్ సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది. తలనొప్పి, మైగ్రెన్ ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది. ఎసిడిటీ వల్లే ఇలా అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ స్థాయిలు పెరగడం వల్ల జుట్టు మరియు తలపైన చర్మం దెబ్బతింటుంది. ఇది చుండ్రుకు దారి తీస్తుంది. చుండ్రు తలపై తెల్లటి పొలుసులుగా కనిపిస్తుంది. నెత్తిమీద అధిక తేమ ఫంగస్‌కు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది.