Home / Google
సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయిన సామ్ కర్రీ అనే వ్యక్తి తనకు గూగుల్ ద్వారా దాదాపు $250,000 (రూ. 2 కోట్లకు దగ్గరగా) రహస్యంగా చెల్లించబడిందని, అయితే చాలా వారాలుగా భారీ డిపాజిట్‌కి సంబంధించి ఎలాంటి వివరణను కనుగొనలేకపోయానని చెప్పాడు.
భారతి ఎయిర్టెల్ టెక్ మేజర్ గూగుల్ కు ఒక్కో షేరుకు రూ.734 ఇష్యూ ధరతో 71 మిలియన్ షేర్లను కేటాయించేందుకు గురువారం ఆమోదం తెలిపింది. కంపెనీ మొత్తం పోస్ట్-ఇష్యూ ఈక్విటీ షేర్లలో గూగుల్ 1.2% కలిగి ఉంటుందని భారతి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు. జనవరిలో, భారతి ఎయిర్‌టెల్‌లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది.