Home / gold prices today
Gold Prices Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 10గ్రాముల ధర లక్ష రూపాయలకు చేరుకోనుంది. గతవారం బంగారం ధర తగ్గుముఖం చూపినా ఇప్పుడు తిరిగి పుంజుకుంది. భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఘర్షణ కారణం ఒకెత్తయితే అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరను అమాంతం పెంచేస్తున్నాయి. ఇప్పడు రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2500 పెరిగి రూ. […]