Home / Gaddar Awards 2025
Gaddar Awards 2025 : గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. అవార్డుల ప్రదానోత్సవం, ఎంపికపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విధివిధానాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నంది అవార్డుల పేరిట చలనచిత్ర పురస్కారాలు ప్రదానం చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవ్వలేదని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో […]