Home / February 26 Horoscope
February 26 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. ఇవాళ మహా శివరాత్రి. శివుడి ఆగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు తొలగిపోయి సంతోషం, ఆరోగ్యం వరిస్తుంది. శివరాత్రి పర్వదినాన సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాల కలయికతో త్రిగృహ యోగం ఏర్పడుతుంది. తద్వార మేష, మిథున, సింహ రాశులు అదృష్టాన్ని పొందుతారు. మేషం […]