Home / Emergency Movie
Emergency Movie Now Streaming on Netflix: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జేన్సీ'(Emergancy OTT). మాజీ ప్రధాని ఇందిర గాంధీ విధించిన ఎమర్జేన్సీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. భారీ బడ్జెట్తో స్వయంగా కంగనా ఈ సినిమా నిర్మించింది. ఎన్నో వాయిదాల అనంతరం ఈ సినిమా జనవరి 17న ప్రేక్షకుల ముందు వచ్చింది. అయితే ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ […]