Home / Dhikshith Shetty
KJQ Movie Teaser Release: దసరా ఫేం దీక్షిత్ శెట్టి, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల ప్రధాన పాత్రల్లో యుక్తి తరేజ హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్'(KJQ Movie Teaser). కె.కె దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్లో చేరుకూరి సుధాకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ […]