Home / Devotional News
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుందని తెలుస్తుంది. అలాగే మార్చి 25వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
జులు మారుతున్న.. మనుషులు మారుతున్నప్పటికి కూడా కొన్ని మాత్రం మారవు అని చెప్పడంలో సందేహం లేదు. వబతిలో ముఖ్యంగా మన ఆచారాలు, సాంప్రదాయాలు.. మన శాస్త్రాలు వాటికి మనం ఇచ్చే విలువ అటువంటిది. కాలంతో పోటీ పడుతూ మార్పు చెందుతున్నప్పటికి ఇల్లు, కార్యాలయాలు, పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు చూస్తారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని తెలుస్తుంది. అలాగే మార్చి 24వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Vastu Tips : హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. అలా కాకుండా ప్రతికూల శక్తులు ఉంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. చిన్న చిన్న వాటికి గొడవపడటం, మానసికంగా కృంగిపోవడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయితే వైవాహిక […]
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. అలాగే మార్చి 23 వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే మార్చి 22 వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..