Home / Darshan
Darshan Shared a Video: కన్నడ స్టార్ హీరో దర్శన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో విడుదలైన బయటకు వచ్చిన దర్శన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో అభిమానులను ఉద్దేశిస్తూ అతడు సందేశం ఇచ్చాడు. ఈ వీడియో దర్శన్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. ఈ కష్ట […]