Home / Dadasaheb Phalke Award
KA Movie Nominated in Dadasaheb Phalke Film Festival: టాలెంటెడ్ నటుడు కిరణ్ అబ్బవరం సినిమాకు అరుదైన ఘనత దక్కింది. గతేడాది అతడు ప్రధాన పాత్రలో తెరకెక్కని చిత్రం ‘క’. ఫాంటసి థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. కిరణ్ అబ్బవరం సొంత బ్యానర్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. నయన్ సారిక హీరోయిన్గా నటించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ 31న థియేటర్లలో […]