Home / Contestants
Mahabubnagar: మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన అందాల భామలు ఇవాళ పిల్లలమర్రిలో సందడి చేశారు. దాదాపు 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పిల్లలమర్రిలో అందాల భామలు కనువిందు చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులలో ఓ బృందం ఇవాళ పిల్లలమర్రికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకున్నారు. తెలంగాణ పండుగుల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య అందాల భామలకు ఘనస్వాగతం […]