Home / business news
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కాగా.. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో రియల్ మీ నజ్రో N53 పేరుతో సరికొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు.
జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ గ్రూప్ కు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలో మోటో వాచ్‌లను విడుదల చేసేందుకు సిద్దం అయింది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్‌వాచ్‌లను వెబ్సైట్లో వెల్లడించింది.
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
ట్విటర్ సీఈఓగా మరికొద్ది రోజుల్లో కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా రాబోతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఇతర విషయాలను మస్క్ చెప్పలేదు.
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను ఆవిష్కరించింది.
Realme Narzo N53: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. రియల్ మీ నజ్రో N53 పేరుతో ఈ నెల 18న స్లిమ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది. గత నెలలో నజ్రో N55ను రిలీజ్ చేశారు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 10,999 గా ఉంది. అయితే తాజాగా తీసుకొస్తున్న నజ్రో N53 ఫోన్ ధర […]