Home / Bulli Raju
Bulli Raju: సినిమా ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎప్పుడు వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఒక్క సినిమాతోనే పాపులర్ అవుతారు. ఇంకొంతమంది సినిమాలు చేస్తూ చేస్తూ ఒక పాత్ర వారిని పాపులర్ చేస్తుంది. ఈ రెండు కేటగిరీలకు ఈమధ్య రిలీజ్ అయిన సినిమాలోని నటులే ఉదాహరణ. కోర్ట్ సినిమాతో శివాజీ ఇన్నాళ్లకు మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన శివాజీ.. ఎన్నో సినిమాలు చేస్తూ చేస్తూ ఇప్పుడు […]