Home / BSNL
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్ల కోసం పలు రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది.
తక్కువ ధరలో ప్రీపెయిడ్ సిమ్ ప్లాన్లు కావాలంటే బీఎస్ఎన్ఎల్ లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని ప్లాన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఐతే బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ అందుబాటులో లేదు. ఒకవేళ మీరు ఉండే ప్రదేశంలో 3జీ నెట్వర్క్ ఉంటే బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ మంచిగా ఉన్నాయి.
ఎస్ఎన్ఎల్ సంస్థ వారు 4జీ నెట్వర్క్ సేవలు తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసింది. 2022 ఆగస్టులో 4జీ నెట్వర్క్ తీసుకురావాలని సంకేతాలు కూడా ఎప్పుడో ఇచ్చేసింది. కానీ అనుకున్న సమయానికి మన ముందు తీసుకు రాలేక పోయారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( బిఎస్ఎన్ఎల్ ) తన అధికార పరిధిలో 10,000 టెలికాం టవర్లను విక్రయించనుంది. నేషనల్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ (నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్) కింద కేంద్ర ప్రభుత్వం విక్రయించబడుతుంది.