Home / Bindu Ghosh
Bindu Ghosh: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటి బిందు ఘోష్(76) మరణించారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం చెన్నెలోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు నేడు చెన్నైలో ముగిసాయని కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళ నటి అయిన బిందు ఘోష్ తెలుగులో కూడా మంచి మంచి సినిమాల్లో నటించారు. సూర్యకాంతంలా బొద్దుగా కనిపించే ఆమె.. కలతూర్ కన్నమ్మసినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. […]