Home / bhakti news
ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆర్ధిక సమస్యలు తగ్గుతాయి. మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయండి.మీతో మీరు సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తున్నాయి.
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టకండి. మీ కుటుంబంలో చిన్న వారితో మీ సమయాన్ని గడపండి. మీకు బాధలు వచ్చినప్పుడు మీ పెద్ద వారితో పరిష్కరించండి. ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి . మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.
విడుదలైన ఐదు నెలల తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రేక్షకులలో క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ లుక్ నుండి ప్రేరణ పొంది దానిని గణపతి విగ్రహాలకు వాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ రోజు మీరు హుషారుగా ఉంటారు. మీ పనిలో ఈ రోజు మునిగిపోతారు . మీ సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి . మీకు ఈ రోజు ప్రశాంతత దొరుకుతుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి గుర్తింపు వస్తుంది . పెళ్ళి గురించి ఆలోచన చేస్తారు.
పార్వతీ దేవి చేసిన చిన్న పసుపు ముద్దతో సృష్టించి రోజును గణేశుని జన్మించిన రోజుగా భావించి ఆ రోజు వినాయకునిచవితి పండగ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు పండగను గణంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ హిందువుల పండగల్లో ముఖ్య మైన పండుగలలో ఇది కూడా ఒక పండగ .
వినాయక చవితి వేడుకులకు ఖైరతాబాద్ మహా గణపతి ముస్తాబవుతున్నాడు. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీగణపతి రూపంలో బొజ్జ గణపయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాలో ఈ దేవాలయం ఉంది. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే దారిలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఊరు ఉంది. ఈ దేవాలయం ఏకశిలానగరమఅని ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతి ఏటా రాములు కల్యాణం బాగా జరిపిస్తారు
ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భారీ రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాంకే బీహారీ ఆలయంలో అర్థరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రావణబహుళ అష్టమి రోజున, రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. గుమ్మానికి తోరణాలు, గడపకు పసుపుకుంకుమలు, పూజగదిలో ముగ్గులు అద్ది పూజకు సిద్ధం కావాలి. ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ, ఇంటి బయట నుంచి లోపలివరకు కృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి.
Todays Horoscope : నేటి రాశి ఫలాలు