Home / Ayan Mukherjee Father Died
Ayan Mukherjee Father Deb Mukherjee Died: బ్రహ్మస్త, వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, బాలీవుడ్ ప్రముఖ నటుడు దేబ్ ముఖర్జీ(83) తాజాగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం (మార్చి 14) తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో బాలీవుడ్‌లో విషాదం నెలకొంది.ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తిం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ […]