Home / Assistant Loco Pilot
RRB Extends Assistant Loco Pilot Application Date till May 19th: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలో ఖాళీగా ఉన్న 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నియామకానికి దరఖాస్తు గడువు పొడింగించింది. కాగా ఈ పోస్టులకు అప్లై చేసేందుకు మే 11 అంటే ఇవాళ్టితో ముగియనుంది. తాజాగా ఆ గడువును మే 19 వరకు పొడిగించారు. దీంతో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు rrbapply.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ […]