Home / Anurag Kashyap
Anurag Kashyap Confirms He Left Bollywood: ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ షాకింగ్ ప్రకటన చేశాను. తాను బాలీవుడ్‌ని వీడుతున్నట్టు వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో హాట్‌టాపిక్‌గా మారింది. అనురాగ్ కశ్యప్ తాజాగా ది హిందు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందీ ఇండస్ట్రీ విషపూరితంగా మారిందన్నారు. అందుకే బాలీవుడ్‌ని వదిలేస్తున్నట్టు స్పష్టం చేశారు. టాక్సిక్ బాలీవుడ్.. “బాలీవుడ్ పరిశ్రమ చాలా దారుణంగా తయారైంది. అందుకే […]