Home / Royal Challengers Bengaluru
Royal Challengers Bengaluru vs Punjab Kings Match Toss delayed due to Rain Effect: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. ప్రస్తుతం వర్షం అలాగే పడడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ప్రశ్న ఫ్యాన్స్‌లో మొదలైంది. వర్షం కారణంగా ఇప్పటివరకు […]
Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 34th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు మంచి ఫామ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. 4 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్స్ కింగ్స్ కూడా ఆడిన […]
Royal Challengers Bengaluru won by 9 wickets against Rajasthan Royals in IPL 2025 28th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలబడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో బెంగళూరు సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయం నమోదు చేసుకోగా.. రాజస్థాన్ నాలుగో పరాజయం పొందింది. […]
Rajasthan Royals vs Royal Challengers Bengaluru, Royal Challengers Bengaluru opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా 28వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 85 పరుగులు చేసింది. అంతకుముందు, 2023లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులకే రాజస్థాన ఆలౌట్ అయింది. […]
Rajasthan Royals vs Royal Challengers Bengaluru and Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 28 వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో బెంగళూరు 5 మ్యాచ్‌లు ఆడగా.. 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. […]
Royal Challengers Bengaluru Vs Delhi Capitals IPL 2025 24th match: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్లో బెంగళూరుతో ఢిల్లీ తలపడింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీకి వరుసగా నాలుగో విజయం కాగా, బెంగళూరు జట్టుకు రెండో ఓటమి. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన 24వ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లకు 163 పరుగులు […]
Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాళ 24వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో బెంగళూరు 19 మ్యాచ్‌ల్లో గెలవగా.. […]
Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ 24వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు భారీగా గెలిచినా అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా, […]
Mumbai Indians Vs Royal Challengers Bengaluru in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో బెంగళూరు 3 మ్యాచ్‌లు ఆడగా.. రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఒక్క మ్యాచ్‌లో ఓడింది. ముంబై 4 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట్లో ఓడి ఒక్క మ్యాచ్‌లో […]
Bumrah and Rohit back as MI bowl first against RCB: ఐపీఎల్లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ముంబయి వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయం సాధించగా.. ఒకటి ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అలాగే ముంబై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో […]