Home / పొలిటికల్ వార్తలు
తెదేపా సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన చొక్కా చించివేశారంటూ నిప్పులు చెరిగారు. జనవరి 3న చింతమనేని పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన అభిమానులు నిర్వహిస్తున్న
గతవారం కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోయిన ఘటన మరువకముందే గుంటూరులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జనతా
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్
2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు .
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
Mahasena Rajesh : మహాసేన రాజేష్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని
Harirama Jogaiah : మాజీ మంత్రి, సీనియర్ రాజకీయా నేత హరి రామజోగయ్య ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. 85 ఏళ్ల వయస్సులో ఆయన దీక్ష చేపట్టడంతో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో… కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య […]
Guntur Incident : గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని వెళ్లిపోయాక, కానుకల పంపిణీని ప్రారంభించారు. ఈ నేపధ్యంలోనే ప్రజలు భారీగా రావడంతో తోపులాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై చంద్రబాబు, సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమాదేవి అనే మహిళ సంఘటన స్థలంలోనే మరణించగా, […]
BRS : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్... ఇటీవలే
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం మరువక ముందే మరో దారణం జరిగింది. ఆదివారం గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట కారణంగా 3 మహిళలు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గుంటూరు వికాస్ నగర్ లో టీడీపీ […]