Home / తెలంగాణ
Rangareddy: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ కు గురైన మాజీ విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి శివారు కొత్తూరు పరిధిలో చోటుచేసుకుంది.
Pawan Kalyan: ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పలు వ్యాఖ్యలు చేశారు. దీనిక బదులుగా వైకాపా నేతలు తెలంగాణపై పలు విమర్శలు గుప్పించారు. తాజాగా వీటిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
కాగా, భాస్కర్ రెడ్డిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారుల పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా.. దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహా నగరం హైదరాబాద్‌లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు..ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి.
గత నెలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు.
నన్ను దొంగ, ఆర్థిక నేరగాడని విమర్శించారు. మీరు కూడా అందులో భాగస్వాములే. దమ్ముంటే నాతో చాట్ సంబాషణలపై సీఐడీ, ఈడీలతో విచారణ జరిపించాలి.
Minister KTR: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్మెంట్ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, అధికారిక ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Nizamabad: నిజామాబాద్ ప్రధాన ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ రోగిని తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
CM KCR: హుస్సేన్ సాగర్ తీరాన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఇది కేవలం విగ్రహాం కాదని.. ఒక విప్లవం అని అన్నారు. అంబేద్కర్ భారీ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు.