Last Updated:

CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవోవెంకటేశ్వరరావును సత్కరించిన బొండాడ ఇంజనీరింగ్ అధినేత

ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడి కొండల వెంకటేశ్వరరావు శుక్రవారం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ రాఘవేంద్ర రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు ఆయనను ఘనంగా సత్కరించారు.

CEO Prime9 News P. venkateswararao:  ప్రైమ్ 9  న్యూస్ సీఈవోవెంకటేశ్వరరావును సత్కరించిన బొండాడ ఇంజనీరింగ్ అధినేత

CEO Prime9 News P. venkateswararao: ప్రైమ్ 9 న్యూస్ సీఈవో పైడి కొండల వెంకటేశ్వరరావు శుక్రవారం బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ రాఘవేంద్ర రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు ఆయనను ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్ దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బొండాడ ఇంజనీరింగ్ నాణ్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలతో ప్రాజెక్టులను నిర్వహిస్తోందంటూ వెంకటేశ్వరరావు అభినందించారు.