Home / ప్రాంతీయం
AP CM Chandrababu to Visit Polavaram Project Today: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సోమవారం పరిశీలించనున్నారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా పోలవరం పనులు చేపట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది రెండవ సారి సీఎం పోలవరాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణ షెడ్యూల్‌ను తేదీలతో సహా వివరించనున్నారు. రెండవ పర్యటన ఆంధ్రప్రదేశ్ […]
Deputy CM Bhatti Vikramarka Announced 12 thousand for landless poor: భూమిలేని పేద కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఈ నెల 28 నుంచి రూ.12 వేల మొత్తాన్ని అందించనున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి నుంచి రైతుభరోసా.. సంక్రాంతి నుంచి రైతుభరోసా డబ్బులు అందజేస్తామని డిప్యూటీ […]
CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదన్నారు. శుక్రవారం ‘ఆజ్‌తక్’ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్ ఎందుకు […]
CM Revanth Comments on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరు సమానులే అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆయన అరెస్ట్‌తో తనకు ఏం సంబంధం లేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో కేసులు చర్యలు తీసుకుంటున్నారని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా […]
KTR Tweet On Allu Arjun Arrest: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రత్యక్ష ప్రమేయం లేని కేసులో ప్రత్యేక్షంగా ప్రమేయం లేని నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ప్రభుత్వ అభద్రతకు పరాకాష్టాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బాధితులకు పూర్తిగా సానుభూతి తెలిపారు. కానీ ఘటనలో […]
KTR Fires on CM revanth Over Lagacharla Farmer Incident: లగచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి, రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నందినగర్‌లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ ఈగోకు పోవటంతో గిరిజన రైతుల ప్రాణాల మీదకొచ్చిందన్నారు. కుటుంబ సభ్యులకూ చెప్పరా..? సంగరెడ్డి జైల్లో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే కుటుంబ […]
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
Grandhi Srinivas Resign YSRCP Party: వైఎస్ జగన్‌కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామా బాట పట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా, మరో షార్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశాడు. ఈ మేరకు ఆయన పార్టీని వీడినట్లు ప్రకటించాడు. వైసీపీ ప్రాథహిక […]
AP Government Reclaims Assigned Lands from Saraswati Power Industries: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్‌కు సంబంధించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లోని అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మొత్తం 17.69 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. మాచవరం మండలంలోని వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంది . ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ప్రభుత్వం […]
EX Minister Avanthi Srinivas Resign to YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడడంతో పాటు ఆ పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు సైతం రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో పాటు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వ […]