Last Updated:

Hyderabad: జాతీయజెండా పై ఎమ్మెల్యే ఫోటో

కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అనుచరుడి స్వామిభక్తి శృతి మించింది. జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫొటో ను ముద్రించడం వివాదస్పదంగా మారింది.

Hyderabad: జాతీయజెండా పై ఎమ్మెల్యే ఫోటో

Hyderabad: కుత్బుల్లాపూర్‌లో జాతీయ జెండాకు తీవ్ర అవమానం జరిగింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అనుచరుడి స్వామిభక్తి శృతి మించింది. జాతీయ జెండాపై ఎమ్మెల్యే వివేకానంద ఫొటో ను ముద్రించడం వివాదస్పదంగా మారింది. కుత్బుల్లాపూర్‌లో బొడ్డు రవికుమార్ పేరుతో ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు చేశారు. స్వామిభక్తిలో పడి జాతీయ జెండాను అవమానించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ఇవి కూడా చదవండి: