Home / తాజా వార్తలు
Cheapest 7 Seater Cars: దేశంలో చవకైన 7 సీటర్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కార్ కంపెనీలు కూడా తక్కువ ధరల విభాగంలో కొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ప్రతి నెలా తమ కుటుంబం లేదా స్నేహితులతో ఎక్కడికో బయటకు వెళుతున్నారు. 7 సీట్ల కార్ల సెగ్మెంట్ నిరంతరం వృద్ధి చెందడానికి ఇదే కారణం. ప్రస్తుతం భారతదేశంలో చాలా 7 సీటర్ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ డబ్బుకు విలువైనదిగా నిరూపించగల ఒక కారు ఉంది. […]
Naga Chaitanya NC24 Announcement: యువసామ్రాట్ నాగచైతన్య పుట్టిన రోజు నేడు. నవంబర్ 23న నాగచైతన్య బర్త్‌డే. ఈ సందర్భంగా అతడికి ఇండస్ట్రీకి ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే చై పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి సర్ప్రైజింగ్ అప్డేట్ ఒక్కటి బయటకు వచ్చింది. ప్రస్తుతం నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ కానుంది. అయితే […]
Redmi Note 13 Pro+ 5G: ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ Redmi Note 13 Pro+ 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు దాని లాంచింగ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్లో లభించే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు దీన్ని రూ. 8,000 తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం బెటర్ ఆప్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అలానే శక్తివంతమైన […]
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓట్ల లెక్కింపులో అధికార మహాయుతి కూటమి అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 288 స్థానాల్లో అధికారి బీజేపీ 229 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. ఇక మహాయుతి కూటమి గెలుపు ఖాయమైనట్టే. దీంతో కూటమిలో మహా పీఠాన్ని ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది. మూడు పార్టీ నుంచి ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు. సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేనే కొనపాగుతారాజ? లేదంటే […]
Maharashtra Election Results 2024: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే సమయంలో ఆయన నేతృత్వంలోని మహాయుతి కూటమి 226 స్థానాల్లో బలమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడి పతనం అంచున ఉంది. మహారాష్ట్రలో బీజేపీ విజయం ఖాయమైతే ప్రధాని నరేంద్ర మోదీ మరింత బలపడతారు. అంతే కాకుండా ఇదే జరిగితే దేశ రాజకీయాలు […]
Atle Next Team Up With Salman Khan: లాస్ట్ ఇయర్ ‘జవాన్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు డైరెక్టర్ అట్లీ. షారుక్ ఖాన్‌తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లుకు పైగా కలెక్షన్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌తో డైరెక్టర్ అట్లీ మూవీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ డైరెక్షర్ అట్లీ నెక్స్ట్ చేస్తున్న మూవీ ఏంటి, అందులో నటించిన హీరోలు […]
Toyota Innova Hycross: భారతీయ ఆటో మార్కెట్లో ఎమ్‌పివి సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ వంటి వాహనాల పేర్లను ముందుగా తీసుకుంటారు. ఇటీవల ఇన్నోవా హైక్రాస్ లక్ష యూనిట్ల సేల్స్ మార్కును దాటింది. ఇది టయోటాకు పెద్ద విజయం. కొత్త టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివి నవంబర్ 2022లో విడుదల చేశారు. ఈ ఎమ్‌విపి మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కస్టమర్లను ఆకర్షిస్తుంది. కేవలం 2 సంవత్సరాలలో ఇది లక్ష యూనిట్ల విక్రయాల […]
Ram Charan Game Changer Pre Release Event: రంగస్థలం,ఆర్ఆర్ఆర్ మూవీల్లో రామ్ చరణ్ నట విశ్వరూపంతో గ్లోబల్ లెవెల్ కు చేరుకున్నారు చెర్రీ. దీంతో రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ దక్కింది. ప్రజెంట్ ఈ గ్లోబల్ స్టార్, గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని ది సన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్‌ను హిస్టరీ క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా ? […]
Nagarjuna Comments on ANR Biopic: దివంగత నటీ, అలనాటి తార సావిత్ర బయోపిక్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత ఎందరో బయోపిక్‌లు వచ్చాయి కానీ, ‘మహానటి’కి దక్కిన ఆదరణ మరే మూవీకి రాలేదు. అక్కినేని నాగేశ్వరారావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు తెలుగు పరిశ్రమకు […]
Vivo X200 Series: వివో భారతదేశంలో తన ఫ్లాగ్షిప్ Vivo X200 సిరీస్‌ను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ ఎక్స్‌లో షేర్ చేసింది. మలేషియాలో Vivo X200 సిరీస్ స్మార్ట్ఫోన్లను అధికారికంగా ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది.Vivo ఇప్పటికే తన ఫ్లాగ్షిప్ సిరీస్ X200ని గ్లోబల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ Vivo X200, Vivo X200 Pro మోడళ్లను భారతదేశంలో కూడా పరిచయం చేయగలదని భావిస్తున్నారు. […]