Last Updated:

Amit shah: ఈ నెల 21న తెలంగాణలో అమిత్ షా పర్యటన

తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌‎చుగ్‌ తెలిపారు.

Amit shah: ఈ నెల 21న తెలంగాణలో అమిత్ షా పర్యటన

Hyderabad: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌‎చుగ్‌ తెలిపారు. ఈ సభ వేదికగా బీజేపీలోకి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌‎చుగ్‌ వెల్లడించారు. నేడు తెలంగాణకు తరుణ్‎చుగ్, శివప్రకాశ్ రానున్నారు. కోరుట్లలో జరిగే బహిరంగ సభలో తరుణ్ చుగ్ పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి: