Home / టాలీవుడ్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. 2020లో 'భీష్మ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. 'భీష్మ' తర్వాత వచ్చిన 'రంగ్ దే' యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' తీవ్రంగా నిరాశపరిచింది.
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.
వామికా గబ్బి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సుధీర్ బాబు హీరోగా నటించి ‘భలే మంచిరోజు’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, అమ్మడు నటనకు మార్కులు బాగానే పడ్డాయి. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇతర భాషల్లో తరుచుగా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.
ప్రముఖ నటుడు నవదీప్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. గత కొంత కాలంగా ప్రేమ లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఇటీవల ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. అయితే త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కాగా ఈ మేరకు వీరి ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ తాజాగా గ్రాండ్ గా జరిగినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి మెగా హీరోలందరూ
800 Movie Review : ప్రముఖ శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ అందరికీ సుపరిచితులే. స్పోర్ట్స్ బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. క్రికెటర్స్ బయోపిక్స్ లో ఇప్పటికే `ఎంఎస్ ధోనీ`, కపిల్ దేవ్ `83`ప్రశంసలందుకుంది. ఇప్పుడు ఈయన జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్ మిట్టల్ నటించగా, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎం.ఎస్.శ్రీపతి దర్శకత్వంలో.. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, సింహళీ […]
Chinna Movie Review : హీరో సిద్దార్థ్.. బాయ్స్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. ఆ తర్వాత యువ, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి ఎన్నో చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. తాజాగా హీరో సిద్దార్థ్ నటించిన తమిళ సినిమా ‘చిత్తా’. సెప్టెంబర్ 28న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు `చిన్నా` అనే మూవీతో […]
Mad Movie Review : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ “మ్యాడ్”. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు తెలుస్తుంది. […]
Rules Ranjan Movie Review : టాలీవుడ్లో హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి మూవీస్ చేస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డిజే టిల్లు ఫేమ్ “నేహాశెట్టి”తో కలిసి నటించిన చిత్రం “రూల్స్ రంజన్”. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు […]