Home / టాలీవుడ్
చిరంజీవి ముఖ్య పాత్రలో నటించి గాడ్ ఫాదర్ చిత్రం ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మెగాస్టార్ తన తమ్ముడు పవన్ కల్యాణ్ మరియు పవన్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి ప్రస్తావించారు. పవన్ వంటి నిబద్ధత ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ఆయన తెలిపారు. ప్రజలు పవన్‌కు రాష్ట్రాన్ని ఏలే అవకాశం ఇచ్చే రోజు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి చెప్పారు.
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. అయితే ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ టీజర్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆదిపురుష్ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ ట్విట్టర్లో ట్రోల్ చేస్తున్నారు.
Gangavva : ఒక్క రోజు గంగవ్వ అంత రెమ్యునరేషన్ తీసుకుంటుందా ?
ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం బుధవారం విడుదలవుతోంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మలయాళ చిత్రం లూసిఫర్ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ, తెలుగు వెర్షన్లో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మార్పులు చేశామని చెప్పారు.
బాలయ్య ఆ పేరే ఒక ఊపుతెప్పిస్తుంది. ఇంక థియేటర్లలో అయితే బాలయ్య వస్తే ఈలల మోత మోగుతుందనుకోండి. కేవలం థియేటర్లలోనే బాలయ్య హంగామా చేస్తాడు అనుకునేవారికి ఆహా ఓటీటీ వేదికగా వచ్చిన అన్ స్టాపబుల్ ఘన విజయాన్ని సాధించి మాటల్లేకుండా చేసింది. ఇప్పుడు అదే ఊపులో బాలయ్య అన్ స్టాపబుల్ రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పటికీ ఈ సెకండ్ సీజన్ ప్రోమోకు విశేష స్పందన లభించింది.
Anchor Varshini : యాంకర్ వర్షిణికి కాబోయే వరుడు ఎవరంటే ?
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కనున్న తాజాగా చిత్రం హంట్. ఇటీవల సుధీర్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ఆశించిన స్థాయిలో థియేటర్లలో సందడి చెయ్యలేకపోతియంది. దానితో నేను రేడీ టూ 'హంట్' అంటూ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.
Gruha lakshmi: అక్టోబర్ 03 ఏపిసోడులో తులసిని అవమానించిన సామ్రాట్ !
ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూసిన ‘ఆది పురుష్’టీజర్ వచ్చేసింది. రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కనున్న ఈ సినిమా టీజర్‌ను అయోధ్యలో ఆదివారం సాయంత్రం మూవీ యూనిట్ విడుదల చేసింది.