Home / టాలీవుడ్
గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన దర్శకుడు దిలీప్ రాజా ప్రస్తుతం మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఓయనో కలికాల యముడు, ఆయన ఓ ఘటోత్కచుడు.. యముండ అన్నాడంటే టక్కున గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణే. తన గంభీరమైన సర్వంతో నటనకే కొత్త నడకలు నేర్పిన నవరస నట సార్వభౌముడిగా ఆయన.
Kaikala Sathyanarayana : “నవరస నటనా సార్వభౌమగా ” తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు “కైకాల సత్యనారాయణ”. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి గొప్ప నటుడిగా ఖ్యాతి ఘడించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు కైకాల సత్యనారాయణ మరణించినట్లు తెలుస్తుంది. గత […]
95వ ఆస్కార్ అవార్డు మీద టాలీవుడ్, తెలుగు ప్రేక్షకులు ఈ సారి చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఎంపిక అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ "గ్యాంగ్ లీడర్" సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా గురణచి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో 7 వ సినిమాగా వచ్చిన ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం
లేడీ సూపర్ స్టార్ గా అభిమానులను అలరించిన అనుష్క శెట్టి బాహుబలి 2 తర్వాత రెండు సినిమాలు మాత్రమే చేసింది.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. చాలా రోజుల నుంచి సంజయ్ దత్ టాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం అతను ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం సినిమా ప్రమోషన్లో దూకుడు పెంచింది. ముఖ్యంగా ట్రైలర్ మరియు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి.
ప్రభాస్ తన స్నేహితుడు హీరో గోపిచంద్ అన్ స్టాపబుల్ కు వచ్చి రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించి ప్రోమోను ఆహా విడుదల చేసింది. ఈ ప్రోమో విడుదలైన గంటలోనే దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.