Home / టాలీవుడ్
యంగ్ హీరో నితిన్, రష్మిక కలిసి నటించిన సినిమా ‘భీష్మ’. 2020 లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. వరుస వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ ట్రియో కాంబినేషన్ మరోసారి చేతులు కలినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉగాది కానుకగా వీరు చేయబోతున్న సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇటీవలే జరిగిన ఆస్కార్ వేడుకల్లో కూడా ఎన్టీఆర్ గురించే ఎక్కువగా మెన్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టారు తారక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న
Nani Dasara: నాని నటించిన తాజా చిత్రం 'దసరా'. ఇది వరకే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ప్రమోషన్లో భాగంగా.. ‘ధూమ్ ధామ్’ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ లో నాని అదిరిపోయాడు.
Dhamki Review: విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'దాస్ కా ధమ్కీ ' నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య.. వీరసింహారెడ్డితో అదే జోరుని కంటిన్యూ చేశారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
Rangamarthanda Movie Review : గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం తదితర చిత్రాలతో క్లాసిక్ సినిమాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు కృష్ణవంశీ. ఇటీవల పలు సినిమాలు డైరెక్ట్ చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ‘రంగమార్తాండ’ మూవీతో వస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుండడం మరో […]
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు.
ప్రముఖ తమిళ నటుడు సూర్య అంటే తెలియని వారు ఉండరు. తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గజిని, సింగం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
“ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు.
సురేందర రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం "ఏజెంట్". ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీలో అఖిల్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.