Eesha Rebba : తళుక్కుమంటూ మెరిసిపోతున్న తెలుగమ్మాయి ఈషారెబ్బ.. వైరల్ గా మారిన పిక్స్
ఈషా రెబ్బ… ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ్, మలయాళం మూవీ లలో చేస్తుంది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈషా.. తన క్యూట్ పిక్స్ పోస్ట్ చేసి.. మంచిగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
















ఇవి కూడా చదవండి:
- Honda Activa 125: హోండా యాక్టివా 125 వచ్చేసింది.. ఫీచర్లు మాత్రం కేక.. ధరెంతో తెలుసా?
- Sri Rama Navami : శ్రీరామ నవమి రోజున చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి.. ఏ సమయానికి పూజ చేయాలంటే?
- Daily Horoscope : నేడు పలు రాశుల లోని వారు డబ్బు విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిదని తెలుసా..?