Last Updated:

Today Panchangam : నేటి ( జూలై 24, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( జూలై 24, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూలై 24, 2023 ) సోమ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి శ్రావణం 02, శాఖ సంవత్సరం 1945, అధిక శ్రావణ మాసం, శుక్ల పక్షం, షష్ఠి తిథి, విక్రమ సంవత్సరం 2080. మొహర్రం 05, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 24 జూలై 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు. ఈరోజు షష్ఠి తిథి మధ్యాహ్నం 1:43 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు హస్తా నక్షత్రం ఉదయం 10:12 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్రా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కన్యరాశిలో సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 24 జూలై 2023 : ఉదయం 5:37 గంటలకు

సూర్యాస్తమయం సమయం 24 జూలై 2023 : రాత్రి 7:17 సాయంత్రం గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

బ్రహ్మా ముహుర్తం : ఉదయం 4:15 గంటల నుంచి తెల్లవారుజామున 4:56 గంటల వరకు

అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:44 గంటల నుంచి మధ్యాహ్నం 3:39 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుంచి రాత్రి 12:48 గంటల వరకు

సంధ్యా సమయం : రాత్రి 7:17 గంటల నుంచి రాత్రి 7:38 గంటల వరకు

అమృత కాలం : మధ్యాహ్నం 3:52 గంటల నుంచి సాయంత్రం 5:35 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహు కాలం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు

గులిక్ కాలం : తెల్లవారుజామున 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు

యమ గండం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు

దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12:55 గంటల నుంచి మధ్యాహ్నం 1:49 గంటల వరకు

నేటి పరిహారం : ఈరోజు శివునికి బిల్వపత్రాలు సమర్పించాలి.