Home / బిజినెస్
మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఒక్క పాన్ కార్డు ఉంటే చాలు మీ పని సులభతరం అవుతుంది. అదెలా అనుకుంటున్నారా.. ప్రస్తుతం వ్యాపారాలకు EPFO, TIN, PAN, GSTN, ESIC వంటి 13 పైగా ఐడీలను ఇవ్వాల్సి ఉండేది.
టెక్ దిగ్గజం ‘డెల్’ లే ఆఫ్స్ లిస్టులో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు సంస్థ ప్రకటించింది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర శుక్రవారం తాజాగా పడిపోయింది.ఉదయం 10 గంటలకు ఎన్ఎస్ఈలో ఈ షేరు 22 శాతం క్షీణించి రూ.1,252.20 వద్ద ట్రేడవుతోంది.
అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. అన్ని వేరియంట్ల పై రూ. 3 పెంచుతున్నట్టు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది.
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూప్ (Adani group) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను..
ఆర్థిక మంత్రి హోదాలో లోక్సభలో ఐదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఆమె ఘనత సాధించారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.