Home / బిజినెస్
స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ ప్రీమియమ్ లోకి అడుగుపెట్టింది. ఇన్ఫినిక్స్ సంస్థ వారు 55 ఇంచుల డిస్ప్లే కలిగి ఉన్న ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేశారు.
భారత్ దెబ్బకు చైనా కంపెనీల అబ్బా అంటున్నాయి. ఇన్నాళ్లూ యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో వ్యాపారం సాగించాయి. కాగా తాజా కేంద్ర ప్రభుత్వం చైనా కంపెనీల వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమ వ్యాపారం చేస్తున్న కంపెనీలపై ఉక్కుపాదం మోపుతోంది. దీంతో బెంబేలెత్తిన కొన్ని చైనా కంపెనీలు భారత్ కు గుడ్ బై చెప్తున్నాయి.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
జాన్సన్ బేబీ పౌడర్లు, సబ్బులు, క్రీములు వాడకుండా పిల్లలు పెద్దయ్యి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆనాటి నుంచి ఇప్పుడే పుట్టిన నవజాత శిశివులకు వాడే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్టులనే చెప్పవచ్చు. అయితే తాజాగా జాన్సన్ బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అయిన సామ్ కర్రీ అనే వ్యక్తి తనకు గూగుల్ ద్వారా దాదాపు $250,000 (రూ. 2 కోట్లకు దగ్గరగా) రహస్యంగా చెల్లించబడిందని, అయితే చాలా వారాలుగా భారీ డిపాజిట్‌కి సంబంధించి ఎలాంటి వివరణను కనుగొనలేకపోయానని చెప్పాడు.
రియల్మీ జీటీ నియో 3టీ మొబైల్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స కొత్తగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో ఈ రియల్మీ ఫోన్ వర్క్ అవుతుంది. 5జీ కనెక్టివిటీ, 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది.
నేటి బంగారం ధరలు ప్రధాన నగరాలైనా హైద్రాబాద్,విజయవాడ,విశాఖపట్టణం,డిల్లీలో కింద ఇచ్చిన విధంగా ఉన్నాయి.
జపనీస్ స్టార్టప్ AERWINS టెక్నాలజీస్ తయారు చేసిన ఫ్లయింగ్ బైక్ గురువారం డెట్రాయిట్ ఆటో షోలో యునైటెడ్ స్టేట్స్లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎగిరే బైక్‌గా పేర్కొనబడిన హోవర్‌బైక్ ప్రముఖ స్టార్ వార్స్ బైక్‌ల పోలికలను కలిగి ఉంది.
పేటీఎం ట్రావెల్ ఫెస్టివల్ సేల్ పేరుతో దేశీయ మరియు అంతర్జాతీయ టిక్కెట్ బుకింగ్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్ సెప్టెంబర్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు కొనసాగుతుంది. విస్తారా, స్పైస్‌జెట్, గోఫస్ట్ మరియు ఇతర అన్ని ప్రధాన విమానయాన సంస్థల బుకింగ్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జులై 2022కి సంబంధించిన నెలవారీ పనితీరు నివేదిక విడుదలైంది. భారతదేశంలోని అన్ని టెల్కోలు నెలవారీ ప్రాతిపదికన చూసిన క్రియాశీల సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు ఇది చూపించింది.