Home /Author Vamsi Krishna Juturi
2024 Best Smartphone: డిసెంబర్‌తో ఈ ఏడాది ముగియనుంది. 2024 నుంచి 2025లోకి అడుగుపెడుతున్నాము. అయితే ఈ సంవత్సరం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు పోటాపోటీగా పవర్ ఫుల్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేశాయి. వీటన్నింటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా? అమ్మకాల పరంగా ఏది రికార్డులు సృష్టించింది. ఏ మొబైల్ ప్రజల ప్రజల మొదటి ఎంపికగా మారింది. దీని గురించి ఈరోజు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో […]
Types Of Cars: మీరు కారును కొనాలని ప్లాన్ చేస్తుంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటి విషయం ఏమిటంటే.. మీ అవసరాలను ఏ రకమైన కారు బెటర్‌గా ఉంటుంది. కార్ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల కార్ల గురించి తెలుసుకోవడం వలన మీరు మీ డ్రీమ్ కారును ఎంచుకోవడం చాలా సులభం అవుతుంది. నేడు, భారతీయ మార్కెట్లో అనేక రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి, వీటిని హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎస్యూవీ, ఎమ్‌యూవీ/ఎమ్‌పీవీ, […]
Kia Syros: దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ కియా ఫేమస్ కంపెనీగా ఇండియన్ మార్కెట్లో పేరు తెచ్చుకుంది. దేశంలో సంస్థ సెల్టోస్, సోనెట్, కేరన్స్తో సహా వివిధ కార్లను విక్రయిస్తుంది. కస్టమర్లు కూడా పెద్ద సంఖ్యలో వీటిని కొనుగోలు చేసేందుకు సముఖంగా ఉన్నారు. నవంబర్ నెలలో కంపెనీ 20,600 యూనిట్ల కార్లను విక్రయించింది. 2023లో ఇదే నెలలో 39,981 యూనిట్లతో పోలిస్తే సంవత్సరానికి 9.5 శాతం క్షీణించాయి. అయితే ఈ డిసెంబర్లో అమ్మకాలు పెరిగే అవకాశం […]
Train Ticket: ప్రతిరోజూ లక్షలాది మంది భారతీయ రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే రైలు టికెట్లో పేరు తప్పుగా లేదా తప్పు తేదీలో టికెట్ బుక్ చేసి ఉంటే చింతించకండి, మీరు బుక్ చేసిన టిక్కెట్‌పై పేరు లేదా తేదీని ఇప్పుడు సులభంగా మార్చుకోవచ్చు. అలానే టిక్కెట్‌ను కూడా వేరే వాళ్లకి సులభంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టికెట్ బుక్ చేసేటప్పుడు తప్పు పేరు మార్చడం ఎలా? భారతీయ రైల్వే రైలు టిక్కెట్ […]
LIC Bima Sakhi Yojana: గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్ఐసీ బీమా సఖీ యోజనను డిసెంబర్ 9వ తేదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇంతకీ కొత్త ప్లాన్ ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అర్హతలు ఏమిటి? తెలుసుకుందాం. అవును, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది గ్రామీణ మహిళలకు ఉపాధి […]
Anti-Pollution Car Solutions: ఈ రోజుల్లో నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. మనుషులే కాదు వాహనాలు కూడా కాలుష్యం తాకిడి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. మురికి గాలి, దుమ్ము, ధూళి కారు పెయింట్‌ను పాడు చేస్తాయి. అంతే కాదు, మురికి గాలి కూడా కారు క్యాబిన్‌ను కలుషితం చేస్తుంది. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో, కారు సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సమస్యను పరిష్కరించడానికి, JSW MG కొత్త శ్రేణి ప్రత్యేకమైన వెహికల్ టూల్స్‌ను […]
Realme Neo 7 Launched: టెక్ బ్రాండ్ రియల్‌మి నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ Realme Neo 7ను డిసెంబర్ 11న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో బ్రాండ్ ఫోన్‌ను అఫిషియల్‌గా టీజ్ చేసింది. దీంతో ప్రజల ఉత్సాహం రెట్టింపు అయింది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఆవిష్కరించింది. ముఖ్యంగా వాటర్‌ఫ్రూప్ కెపాసిటీ, స్టైలిష్ డిజైన్, పవర్ ఫుల్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో కూడిన ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి […]
Best Selling Car: కార్ కంపెనీలు నవంబర్ 2024 నెల సేల్ నివేదికను విడుదల చేశాయి. ప్రతిసారి మాదిరిగానే ఈ సారి కూడా చిన్న కార్ల ఆధిపత్యం కొనసాగుతుంది. ఎస్‌యూవీలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. గత నెలలో మారుతి సుజికి మరోసారి టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈసారి కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే కారు చాలా సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో అభిమాన కారుగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి […]
SAMSUNG Galaxy S23 Ultra 5G: మీరు చాలా కాలంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ జరుగుతోంది. దీనిలో సామ్సంగ్ గొప్ప ఫోన్‌ను రూ. 1,49,999 ధరలో సగం ధరకు కొనుగోలు చేసే గొప్ప అవకాశాన్ని పొందుతున్నారు. గొప్ప ఫీచర్లు, ప్రీమియం డిజైన్, బలమైన పనితీరుతో ఈ డీల్ జాక్‌పాట్ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఈ ఆఫర్ డిసెంబర్ 13 […]
OnePlus Green Line Solution: మీరు వన్‌ప్లస్ యూజర్లు అయితే మీకు అదిరిపోయే శుభవార్త ఉంది. అదేంటంటే వన్‌ప్లస్ తన అన్ని స్మార్ట్ఫోన్ల గ్రీన్‌లైన్ సమస్యకు లైఫ్‌టైమ్ వారంటీని ప్రకటించింది. అంటే ఇప్పుడు మీ మొబైల్ గ్రీన్ లైన్ సమస్య కారణంగా పాడైపోతే కంపెనీ దానిని ఉచితంగా రిపేర్ చేస్తుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చాలా కాలంగా ఫోన్లో గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్నారని, దీని గురించి వినియోగదారులు నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు. గ్రీన్ లైన్ సమస్య […]