Home /Author Vamsi Krishna Juturi
Poco M6 Plus 5G: దేశంలోని మొబైల్ మార్కెట్లో షియోమి సంస్థ వివిధ సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను పరిచయం చేస్తుంది. అందులో కంపెనీ పోకో ఎమ్ సిరీస్ ఫోన్లు చౌక ధరతో మొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షించాయి. కంపెనీ ఇప్పుడు ఆకర్షణీయమైన ఫీచర్లతో Poco M6 Plus 5G ఫోన్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్. ఈ ఫోన్ Snapdragon 4s ప్రాసెసర్‌తో వస్తుంది. Poco M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ […]
2025 Duster Spied: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ రెనాల్ట్ కొత్త డస్టర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఏ ఎస్యూవీ మొదటి జనరేషన్ డస్టర్ సాధించినంత విజయాన్ని అందుకోలేదు. డిజైన్ నుండి స్పేస్, పనితీరు వరకు డస్టర్ కస్టమర్ల హృదయాలలో అటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటి వరకు డస్టర్ పట్ల అదే ప్రేమ, గౌరవం చెక్కుచెదరలేదు. ఈ నేపథ్యంలో మీరు ఒరిజినల్ డస్టర్ కోసం ఎదురుచూస్తుంటే మీకు శుభవార్త ఉంది. ఇటీవలే కొత్త డస్టర్ టెస్టింగ్ సమయంలో […]
iQOO Mobile Offers: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ సేల్స్ దాదాపుగా ముగిశాయి. డిస్కౌంట్‌తో మంచి 5G ఫోన్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలో ఆందోళన చెందుతున్నారా? అయితే నిరాశ చెందకుండా నేరుగా అమెజాన్ లేదా ఐక్యూ వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎందుకంటే iQOO Z9s Pro 5G, iQOO Z9s సిరీస్ మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాచ్ ధరకంటే రూ.3000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఐక్యూ భారతీయ యువతకు ఇష్టమైన బ్రాండ్లలలో ఒకటి. ఎందుకంటే ఐక్యూ […]
Toyota Vellfire: టయోటా అక్టోబర్ 2024లో అమ్మకాల పరంగా మెరుగ్గా ఉంది. సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో కంపెనీ అద్భుతమైన వృద్ధిని సాధించింది. అదే సమయంలో సెప్టెంబర్‌తో పోలిస్తే దాని మొత్తం 9 మోడళ్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. కంపెనీ అత్యంత ఖరీదైన, లగ్జరీ ప్రీమియం వెల్ఫైర్ కూడా ఈ జాబితాలో ఉంది. విశేషమేమిటంటే ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.1.20 కోట్లు. అయినా కూడా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. వాస్తవానికి ఈ కారు […]
Oben Rorr EZ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. అనేక స్వదేశీ, విదేశీ కంపెనీలు భారత్‌లోకి ప్రవేశిస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ చాలా పెద్దది అయినప్పటికీ, ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ ఇప్పటికీ పెద్దది కాదు. భారతీయ ఎలక్ట్రిక్ కంపెనీ ఒబెన్ తన కొత్త బైక్ రోర్ ఇజెడ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఈ బైక్‌ను రూపొందించారు. ఇది సులభమైన హ్యాండ్లింగ్, రైడ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర […]
New Mobiles: దేశంలో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతూనే ఉంది. అత్యాధ్యునిక ఫీచర్స్, సరికొత్త డిజైన్‌తో స్మార్ట్ఫోన్లను కంపెనీలు తీసుకొస్తూనే ఉన్నాయి. ఇక ఐటెల్ కంపెనీ తన S సిరీస్‌లో రెండు కొత్త సరసమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. అందులో S25, S25 అల్ట్రా ఉన్నాయి. ఐటెల్ ఈ తాజా ఫోన్లు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ, 50MP మెయిన్ బ్యాక్ కెమెరాతో వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ల ధరలు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. itel S25 […]
Apple iPhone SE 4 Launch Date: iOSని అనుభవించడానికి మీరు కొత్త iPhoneని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉందని చింతిస్తున్నారా? అయితే ఆపిల్ ఎన్విరాన్మెంట్ వ్యవస్థలోకి ప్రవేశించడానికి రెండు సులభమైన మార్గాలు ఉన్నాయి. మీరు పాత iPhone మోడల్ని కొనుగోలు చేయడం లేదా మీరు కంపెనీ సరికొత్త SE సిరీస్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది చౌకైన iPhone సిరీస్. అయితే మీరు పాత మోడల్‌కి వెళ్లకుండా బడ్జెట్లో ఐఫోన్ […]
Best Selling 7 Seater Car: ఇప్పుడు 7 సీటర్ కార్ల యుగం కనిపిస్తోంది. ప్రజలు కుటుంబం ప్రయాణాలకు సౌకర్యవంతంగా ఉంటే కార్ల కోసం చూస్తున్నారు. ఈ మాటలను సేల్స్ రిపోర్టులో చెబుతున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజికీ ఎర్టిగా, కియా కారెన్స్, టయోటా ఇన్నోవా క్రిస్టా, రెనాల్ట్ ట్రైబర్ వంటి ఏడు సీట్ల కార్లు మార్కెట్లో అమ్ముడువుతున్నాయి. అయితే మారుతీ సుజికీ ఎర్టిగాను వీటన్నికంటే కంటే కాస్త ఎక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం గత నెలలో […]
iPhones: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సరీస్ ఫోన్లను విడుదల చేసినప్పటి నుంచి తన పాత ఫ్లాగ్షిప్ ఐఫోన్ మెడళ్లలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కంపెనీ వాటిని తన వెబైసైట్ నుంచి కూడా తొలగించింది. ఆపిల్ కొత్త మోడల్స్ వచ్చిన ప్రతిసారి పాత వాటిని ఆపేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందులో ఏయో మోడల్స్ ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం. ఐఫోన్ 16 సిరీస్ వచ్చిన తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, […]
Dzire Crash Test: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ చరిత్రను సృష్టించింది. కంపెనీ కొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను నవంబర్ 11న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందు ఈ కారు పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచే విధంగా మారుతి సుజుకి డిజైర్ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీంతో మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి కారుగా నిలిచింది. GNCAP (గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ […]