Home /Author Thammella Kalyan
CSK vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
Skin Diseases: వేసవికాలంలో ఎక్కువ మంది చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. చర్మ సమస్యల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. మనం దీనిని నివారించవచ్చు. చర్మ సమస్యలకు మంట, దురద, దద్దుర్లు అలాగే ఇతర చర్మ మార్పులకు కారణమయ్యే వ్యాధులు. కొన్ని చర్మ పరిస్థితులు జన్యుపరమైనవి.
Expensive Bowlers: ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు ఉర్రుతలుగిస్తారు. కొన్ని సందర్భాల్లో బ్యాటర్ల ధాటికి బౌలర్లు చేతులెత్తేస్తారు. అయితే ఐపీఎల్ చరిత్రలో కొందరు బౌలర్లు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు
RR vs RCB: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Bandi Sanjay: రాష్ట్ర కాంగ్రెస్ లో పరిస్థితులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. దీంతో టీపీసీసీ పదవి పోతుందనే భయంతోనే.. రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.
Srikakulam: ఓ రౌడి షీటర్ భార్యతో వివాహేతర సంబంధం యువకుడి ప్రాణాలను తీసింది. మారికవలస ప్రాంతానికి చెందిన రిక్కా జగదీశ్వరావు అనే యువకుడు.. మార్చి 4న దారుణ హత్యకు గురయ్యాడు.
Gujarat Titans: లక్నో ఓటమికి ప్రధానంగా రాహులే కారణమని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ అదే మ్యాచ్ ఓటమికి కారణమైంది.
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ లో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది.