Home /Author Jaya Kumar
బులియన్ మార్కెట్లో గత వారం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. ఇప్పుడు మళ్లీ పైపైకి పోతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో సుమారు 10 గ్రాముల బంగారంపై రూ.1450 పెరగడం గమనార్హం. ఇక ఈరోజు (అక్టోబర్ 11, 2023) కూడా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్‌పై రూ. 300 పెరిగి
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన
యాంకర్ సుమ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈమె గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబంలో అందరవ్వవ సుమ కి ఫ్యాన్స్ గా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. బుల్లితెరపై, సినిమా ఫంక్షన్ల లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ టాప్ యాంకర్ గా కొనసాగుతున్నారు సుమ.
తెదేపా కీలక నేత నారా లోకేశ్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయాంలో 10 గంటల తర్వాత విచారణ మొదలవగా.. సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది. కాగా వాస్తవానికి అక్టోబరు 4నే విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్ కు నోటీసులు పంపింది.
చిత్ర పరిశ్రమలో మరో విషాదం జరిగింది. నిన్న రాత్రి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విలక్షణ నటుడు నాజర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి మెహబూబ్ బాషా కొన్ని గంటల క్రితం తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో
కుందనపు బొమ్మ "సమంత".. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న సామ్ ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. "ఏ మాయ చేసావే" సినిమాతో తెలుగు తెరేకు పరిచయమైన
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా దిల్ రాజు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి శ్యాంసుందర్ రెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా బాధ పడుతున్న శ్యాంసుందర్..
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా నిన్ననే తెలంగాణలో ఎన్నికలకు నగారా మోగింది. ఈ క్రమంలో తెలంగాణలో చేపట్టాలని సన్నాహాలు చేస్తున్న బీజేపీ.. ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు వరుస పర్యటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. 2020లో 'భీష్మ' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. 'భీష్మ' తర్వాత వచ్చిన 'రంగ్ దే' యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన 'మాచర్ల నియోజకవర్గం' తీవ్రంగా నిరాశపరిచింది.