Home /Author Jaya Kumar
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి కాగా... పలు ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందనే వెల్లడించాయి.
ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ” కీర్తి సురేష్ “. ఆ తర్వాత వరుస సినిమాలతో తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి.
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.
యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో లో యాంకర్ గా రాణించి భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది.
తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ ఫిరాయింపులపై క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన వైకాపా గూటికి చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి జెనీలియా. ఆ తర్వాత సత్యం, సై, హ్యాపీ, బొమ్మరిల్లు వంటి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా " బొమ్మరిల్లు " మూవీ ఈ భామకు బోలెడు క్రేజ్ తీసుకొచ్చింది.
తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి, మెగా ఫ్యామిలీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతూ దూసుకుపోతున్నారు.