Home /Author anantharao b
ముంబైలోని తాజ్ హోటల్లో జాతీయ క్రికెట్ గవర్నింగ్ బాడీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధికారులు మంగళవారం సమావేశమయ్యారు.
శ్రీలంక నవలా రచయిత షెహన్ కరుణతిలక తన ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మెయిడా పుస్తకానికి బుకర్ బహుమతిని గెలుచుకున్నారు.
భారతదేశం మరియు విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు మరియు ట్రాఫికర్ల మధ్య బంధాన్ని భంగపరిచేందుకు ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మంగళవారం పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నభారత్ జోడో యాత్ర మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ’దసరా‘. ఇది 2023 వేసవిలో విడుదల కానుంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గం అధికార వైసీసీకి తల నొప్పిగా మారిందట. ముగ్గురు నేతలు సై అంటే సై అంటున్నారట.
అత్తగారు తిట్టినందుకు కాదు. తోటి కోడలు నవ్వినందుకు కుమిలిపోయిందట ఒక కోడలు. వైసీపీ నేతల పరిస్దితి అలానే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అందరూ కలిసి తమ అధికార దర్పాన్ని ఉపయోగించి, చూపించిన విశాఖ గర్జన అట్టర్ ప్లాప్ గా నిలిచింది.
అక్టోబరు 12న గోవా నుంచి వస్తున్న స్పైస్‌జెట్ విమానం క్యాబిన్లో పొగలు రావడంతో హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. దీనిపై డీజీసీఏ సోమవారం ఇంజిన్ ఆయిల్ నమూనాలను మెటల్ మరియు కార్బన్ సీల్ కణాల ఉనికిని తనిఖీ చేయాలని స్పైస్ జెట్ ను ఆదేశించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు న్యూఢిల్లీలోప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత రూ. 16,000 కోట్లను విడుదల చేశారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. విపక్షనేతల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంటారు