హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సుల మోత.. మరో అరుదైన రికార్డు
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సుల మోత.. మరో అరుదైన రికార్డు Mumbai Indians Captain Rohit sharma new record in IPL 2023

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘటన

ఐపీఎల్ లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డ్

ఇటీవల పంజాబ్ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో 3 సిక్సులు బాదిన రోహిత్

మొదటి స్థానంలో క్రిస్ గేల్ 357 సిక్సులు

రెండో స్థానంలో
ఏబీ డివిలియర్స్ 357

మూడో స్థానంలో
రోహిత్

నాలుగో స్థానంలో
ధోనీ 235 సిక్సులు

ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ 229 సిక్సులు

ఐపీఎల్ 2023 సీజన్ అయిపోయేలోపు ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి
