Published On:

స్పైడర్ గర్ల్ జెండాయా క్యూట్ లుక్స్

స్పైడర్ గర్ల్ జెండాయా క్యూట్ లుక్స్ hollywood actress zendaya latest Photos

స్పైడర్ గర్ల్ జెండాయా క్యూట్ లుక్స్

స్పైడర్ గర్ల్ జెండాయా క్యూట్ లుక్స్

స్పైడర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది ‘జెండాయ

హాలీవుడ్ సూపర్ హీరో టామ్ హాలండ్ తో జెండాయ ప్రేమలో ఉందని టాక్ ఉంది

ఇక వీరద్దరూ కలిసి ఇండియన్ ఎటైర్ లో  ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి

ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవంలోనూ ఈ హాలీవుడ్ ముద్దుగుమ్మ మెరిసింది

ఈ ఈవెంట్ ని జెండాయ, టామ్ హాలండ్, లా రోచ్, గిగి హడిద్  అటెండ్ అయ్యారు

ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా జెండాయ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది, ఇందుకు కారణం ఆమె ఇండియన్ ఎటైర్ లో కనిపించడమే.

చిన్న వయస్సులోనే జెండాయా ప్రపంచ ఖ్యాతి గడించింది

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: