Medium Brush Stroke
రోజూ అరటి పండు తింటే ఆకలిని తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Medium Brush Stroke
అరటి పండులో విటమిన్ బీ6 ఉంటుంది.
Medium Brush Stroke
హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
Medium Brush Stroke
అరటి పండులో ఉండే ఫైబర్ పేగుల కదలికను పెంచడంలో సహాయపడుతుంది.
Medium Brush Stroke
అరటిపండులో ఉండే పెక్టిన్ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Medium Brush Stroke
అరటిపండులో ఉండే మెగ్నీషియం కంటెంట్ మీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.
Medium Brush Stroke
ఆకలిని అకస్మాత్తుగా తగ్గించడంతో పాటు మీ బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
Medium Brush Stroke
కండరాలు యథావిధిగా పనిచేయడానికి సహాయపడుతుంది.
Medium Brush Stroke
అరటి పండు.. ఏకాగ్రత, మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
Medium Brush Stroke
ప్రతిరోజూ అరటిపండు తినడంతో మూత్రపిండాల ఆరోగ్యంగా ఉంటాయి.