Lychee: లిచీ పండ్లలో ఎన్నో పోషకాలు?
Lychee: లిచీ పండ్లలో ఎన్నో పోషకాలు?


విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలమని చెప్పొచ్చు.


ఈ పండ్లతో అల్జీమర్స్ వంటి సమస్యలు దూరమవుతాయి.


ఇమ్యూనిటీ పెంచుకునేందుకు తరుచుగా తినాలి.


షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది.


క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతాయి.


బీపీని కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది.


అధిక మోతాదులో కాకుండా డాక్టర్ సలహా ప్రకారమే తీసుకోవాలి.


జీర్ణక్రియ మెరుగవుతుంది.

