Home / Union Government
Union Government Decided To Change GST Slabes: మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆదాయ పన్నుల రాయితీల రూపంలో వారికి ఉపశమనం కల్పించిన కేంద్రం.. పేదలపై కూడా దృష్టి పెట్టింది. వస్తుసేవల పన్నుని (జీఎస్టీ) తగ్గించాలని భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇప్పటి వరకు జీఎస్టీ వసూళ్లలో ఉన్న నిబంధనలను మార్పు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 12 శాతం జీఎస్టీ స్లాబ్ […]
New Two Wheeler Rules: ఇకపై టూ వీలర్ కొనే వారు.. కచ్చితంగా రెండు హెల్మెట్లు కొనాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనుంది. వాహనం నడిపేవారికి, వెనుక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ.. కేంద్ర మోటార్ వాహనాల చట్టం- 1989 పలు మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. కొత్త […]
Toll Charges To Bikes: త్వరలో బైకులకు కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అడుగులు పడుతున్నట్టు సమాచారం. నేషనల్ హైవేపై ఇప్పటి వరకూ బైకులకు టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉండేది. అయితే తాజాగా బైక్స్ నుంచి కూడా టోల్ ఛార్జీలు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోందట. ఈ మేరకు జాతీయా స్థాయిలో మీడియా కథనాలు వెలువడుతున్నాయి. కాగా జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్ వీలర్స్, ఇతర భారీ […]
New FastTag System from August 15th: ఫాస్టాగ్ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి టోల్ ఛార్జీలను కట్టేందుకు వాహనదారులకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రూ. 3 వేల రీఛార్జ్ తో ఫాస్టాగ్ అన్యువల్ పాస్ ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. కాగా ఈ పాస్ తీసుకున్న వారికి ఏడాదిలో 200 ట్రిప్పుల వరకు టోల్ గేట్ల నుంచి ప్రయాణించే అవకాశం ఉన్నట్టు కేంద్ర జల, రోడ్డు రవాణా శాఖ […]
New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్ లో పూర్తిస్థాయి కేబినెట్ భేటీ కానుంది. దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అలాగే ఆపరేషన్ సిందూర్ తర్వాత పూర్తిస్థాయి మంత్రివర్గం సమావేశం ఇదే కావడం గమనార్హం. సమావేశంలో ఏడాది కాలంగా ప్రభుత్వ పనితీరుపై సమీక్ష చేయనున్నట్టు సమాచారం. అలాగే […]
Union Cabinet Meeting Toady : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభయ్యే సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకుందని తెలుస్తోంది. సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై సమాలోచనలు జరుగుతాయని సమాచారం. అలాగే దేశంలో పరిపాలన నిర్ణయాలు, అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు టాక్. ముఖ్యంగా దేశంలో తాజాగా ఉన్న సమస్యలు ఉగ్రవాదం అణచివేత, వాణిజ్యం, […]
Annual Fastag Policy with Rs 3,000: ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ లతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై ప్రయాణించేందుకుగాను టోల్ గేట్ల వద్ద ప్రతీసారి చెల్లింపు లేకుండా ఉండేలా ఓ విధానాన్ని రూపొందించింది. ఏడాదంతా ప్రయాణానికి ఒకేసారి చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టే కొత్త టోల్ పాలసీని తీసుకువచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. దీనివలన వాహనదారులకు సులువుగా, ఎలాంటి […]