Home / Tollywood Star Hero
Tollywood Star Hero: ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద వలయం. ఇక్కడ రీల్ కోసం కొన్ని చెడు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది రీల్ కోసం అలవాటు చేసుకొని.. రియల్ గా బానిసలుగా మారుతున్నారు. ఇండస్ట్రీలో చైన్ స్మోకర్ ఎవరు అని అంటే టక్కున మహేష్ బాబు అని చెప్పుకొచ్చేస్తారు. ఒకప్పుడు సెట్ లో ఆయన తాగినన్ని సిగరెట్లు ఇంకెవరు తాగేవారు కాదట. కానీ, ఉన్నకొద్దీ మహేష్ .. ఆ అలవాటును మార్చుకున్నాడు. ఒక పుస్తకం […]