Home / Today Horoscope February 10
Horoscope Today in Telugu February 10: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ముఖ్యమైన పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపా లు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్థున్నాయి. ధనాని కన్నావ్యక్తిగత గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు. వృషభం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాలు కొనుగోలు […]