Home / Today Horoscope February 05
Horoscope Today in Telugu February 05: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని సమయాల్లో తీసుకున్న రుణాలు ఇబ్బందులకు గురి చేస్తుంది. వృషభం – వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తారు. సమస్యలు […]